NRI JANASENA USA FOOD DRIVD

Опубликовано: 16 Июль 2026
на канале: One Liner
330
3

NRI-JANASENA Food Donation drive across USA
👉NRI జనసేన తరుపున డిసెంబర్ 23 నుండి 31 వరకు USA లోని రాష్ట్రాలలో ఫుడ్ డొనేషన్ కార్యక్రమం చెయ్యటం జరిగింది (USA లో చలి కాలం మొదలవటం తో అందరు ఆశ్రయం కోసం షెల్టర్లు లో తల దాచుకుంటారు).
👉మనం ఉంటున్న ప్రదేశానికి తన వంతు సహాయం చెయ్యాలి అని NRI జనసేన కార్యకర్తలు అందరు ముందుకు వచ్చి విజయ వంతంగా పూర్తి చెయ్యటం జరిగింది.
👉వేణు పులుగుజ్జు , గోపాల్ గూడపాటి , స్వామి అనిశెట్టి, పృథ్వీ యన్నం అనుసంధాన కర్తలుగా వ్యహరించటం జరిగింది.
👉 ప్రాంతాలవారీగా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
1. Anil Anusuru - Columbus/OH
2. Prasad Lalam-Houston/Tx
3. Pruthvi Yannam- Fairfax/VA
4. Madhuri Balla -Germantown/MD
5. Venkat Gokyada- Atlanta/GA
6. Saptagirish Indugula - Detroit/MI
7. Nagesh Guraja - Charlotte/NC
8. Suresh Ambati - Raleigh/NC
9. Kishore/Sriram Mathi - Dallas/TX
10. Suresh Tadisetty -Hartford/CT
11. Ashoka Galla/Bhaskar Gangipamula/Nandakishore Gajula -Seattle,WA
12. Rao Goli - Louisville/KY
13. Sandeep Paruchuri -Bay area/CA
14. Venkat Arasala -So Cal
15. Swamy Anisetty -New Jersey
16. Ramesh mogadala/Veera kanisetty- PA(2 locations)
17. Pradyothana Surireddy-Delaware
18. Ramana Gowra -Tennessee
19. Dileep Ramisetty -IL