VS Code Installation on Fedora (Telugu) | Discover vs Official Comparison

Опубликовано: 26 Июль 2026
на канале: LEoMahendra
17
0

ఈ వీడియోలో Fedora Linux లో Visual Studio Code (VS Code) ని రెండు విధాలుగా install చేసే విధానాన్ని చూపించాను.

✅ Fedora Discover (Software Center) ద్వారా Installation
✅ Official Microsoft Website ద్వారా Installation
✅ రెండింటి మధ్య ఉన్న తేడాలు
✅ నేను ఏ method ను prefer చేస్తానో మరియు ఎందుకు

ఈ వీడియో Fedora ఉపయోగించే కొత్తవారికి మరియు Linux users కి ఉపయోగపడుతుంది.

If you found this video helpful, don't forget to Like 👍, Share 📤 and Subscribe 🔔 for more Linux, Programming, AI, and Development videos.

#Fedora #VSCode #Linux #VisualStudioCode #Programming #OpenSource #TeluguTech #FedoraLinux #Developer #Coding #LinuxTutorial #FedoraKDE