Best love story emotional | #Sureshbojja | Telugu love failure quotations | Telugu love prema |
అందరికీ ఏదో పనుంటుంది కాని నాకు మాత్రం నీ గురించి ఆలోచించటమే పని అయిపోయింది ఆ పనిలో నువ్వు నాకు ఇచ్చే Salary ఏంటో తెలుసా... కన్నీరు ఇప్పుడు నాకు ఒకటే తెలిసింది ఎవరైతే నిజాయతీ గా ప్రేమిస్తారో వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోయారు నా జీవితంలో నాకంటూ మిగిలినవి నా కన్నీళ్లు మాత్రమే.. నా జీవితంలోకి ఎవరు వచ్చిన కన్నీళ్లు మిగిల్చి వెళ్తున్నారు నా లైఫ్ నాకే నచ్చడం లేదు I heat my life ప్రేమ ఉన్నప్పుడు అలక ఉంటది, ప్రేమ ఉన్నప్పుడు పొగరు ఉంటది, ప్రేమ ఉన్నప్పుడు కోపం ఉంటది, ప్రేమ ఉన్నప్పుడు responsibility ఉంటది, అలక ఉన్నప్పుడు - పలకరించడం తెలియాలి,
పొగరు ఉన్నప్పుడు - సహించడం తెలియాలి,
కోపం ఉన్నప్పుడు - అర్థం చేసుకోవడం తెలియాలి, Responsibility ఉన్నప్పుడు - respond అవడం తెలియాలి, ఇవన్నీ తెలిస్తేనే వాడు true lover అవుతాడు. కేవలం లవ్ చేస్తే సరిపోదు. Lover మాటలు విని తన మనసులో మాటలు పసిగట్టాలి. అది love అంటే. ఇలాంటి love ఎప్పటికి ఒడిపోదు. ఇలాంటి lovers కి తిరుగు ఉండదు....