ap set previous question papers/net set paper1/set teaching aptitude questions/set preparation

Опубликовано: 21 Март 2026
на канале: andaribadi
2,866
like

Dear Friends,
ఎన్ని పేపర్స్ సాల్వ్ చేస్తే అంత ఈజీ అవుతుంది ఎక్సమ్.ఆ ఇంటెన్షన్ తోనే పేపర్స్ ఈవిదంగా అందించటం జరుగుతుంది.ఎవరైతే చదివే సమయం తక్కువగా ఉందొ ఆ టైం లో వినటానికి ఈజీ గా ఉంటుంది.నేను కొత్త గా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.subscribers తక్కువ కాబట్టి మీరే ఈ వీడియోని అందరికి ఫార్వర్డ్ చేయగలరు.

ఈ వీడియో పై ఏవైనా సందేహాలు ఉంటే,మీ అమూల్యమైన సలహాలు,సూచనలు ఈ టెలిగ్రామ్ అప్ కి msg చేయగలరు

https://t.me/kp9889