Constable Application Process లో Aadhaar Authentication Failed అని వస్తుందా? 😟
అలా వస్తే ఎందుకు వస్తుంది? సమస్యను ఎలా పరిష్కరించాలి? Authentication సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలి? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించాను.
👉 Constable Application చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి.
#ConstableApplication #AadhaarAuthentication #AuthenticationFailed #PoliceJobs #ConstableJobs #TelanganaPolice #TSPolice #PoliceNotification #JobUpdates #TeluguJobs