Here is the ఆకాశమే హద్దుగా ‘Life of TAAI’ single!
This song encompasses the 30-year journey of the Telugu Association of Australia Inc.
*Lyrics*
పల్లవి:
తేనెలూరిన భాషకోసము తాయి సంఘమై వెలసిల్లె
ఓహో! భావిపౌరులను తీర్చిదిద్దుట భాగ్యమౌనని తలపోసె
అను పల్లవి:
ఆస్ట్రేలియ తెలుగువారు వెలుగు నింపగా
ఆకాశమె హద్దుగా మేము ఏదిగి పోవగా
చరణం-1:
జనరంజనీ, రసరాగాలతో
కూచిపూడీ, నాట్యగీతాలతో
జనపద గేయాల సంపదలతో
విరిసెను మన భాష సంస్కృతులతో
సభ్యులంత వంతపాడగా
మంతనాలు చేసినాముగా
సంఘమొకటి పెట్టినాముగా
తీపి కలలే తీరగా
పల్లవి:
తేనెలూరిన భాషకోసము తాయి సంఘమై వెలసిల్లె
ఓహో! భావిపౌరులను తీర్చిదిద్దుట భాగ్యమౌనని తలపోసె
చరణం-2:
అక్షర జ్యోతి బహు వన్నె తేవగా
విద్యబుద్ధులు, సిరిసంపదలుగా
బడిఒడి లోతెలుగు(నే) నేర్పగా
కురిసెను భాషామృతం జల్లుగా
మహిళలంతా వంతపాడగా
సంబరాలు చేసినాముగా
మూడు పదుల వసంతలుగా
తాయి సంస్థ విరియగా
పల్లవి:
తేనెలూరిన భాషకోసము తాయి సంఘమై వెలసిల్లె
ఓహో! భావిపౌరులను తీర్చిదిద్దుట భాగ్యమౌనని తలపోసె
అను పల్లవి:
ఆస్ట్రేలియ తెలుగువారు వెలుగు నింపగా
ఆకాశమె హద్దుగా మేము ఏదిగి పోవగా
*Team*
Music: Rajman
Lead Vocals: Sandeep Chetan Vangipuram
Aruna Devi Banda
Harmonies:
Achyut Nallamothu
Mahitha Vaddiraju
Sirisha Kowtha
Anagha Vangipuram
Parimal Saketh Morusupalli
Lyrics: Rao Konchada
Keyboards & Rhythms: KP & Rajman
Additional Rhythms: Kalyan
Direction: Kiran Pattamatta
DOP: Pavel @pixel
Produced by: TAAI (Telugu Association of Australia Inc.)
Graphic & Video Editing: Srikanth
Concept: TAAI EC 2021-22
Project Manager: Kiran
Voice Recording Engineer: Sandeep Chetan Vangipuram
Mixing Engineer: Rajman @The Grooves Record Inn, Hyderabad
Final Mixing & Mastering Engineer: Sai Manohar @ Keerthana Digital Recording Studio,Hyderabad
Copy rights reserved by TAAI
Please listen, like and share and make this popular. It is our song!
TAAI #teluguassociationofaustralia #newtelugu #newtelugusongs#aasa #pal #telugu#telugulovesongs #telugulatestsongs #telugunewsong #lovefailuresongs #rajman #songs #rockalbum, #rajmanmusical #rajmamusic #rajmannewtelugusongs #naasongs #missyousong #girl #telugu #telugu #telugulovesongs #telugulatestsongs #telugunewson #lovefailuresongstelugu #newsong2021telugu #teluguromanticsongs #newsong2020telugu #telugumoviesongs #alltelugusongs #telugurockalbum #telugusongsjukebox2021 #telugusongs #telugudjsongs #telugumusicvideo #naasongs #teluguslowsongs #samajavaragamana #telugufolksongs #missyousong #latesttelugulovesongs #telugurocksong #newsong2022telugu