నేడు నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని YS Jagan గారు ప్రారంభిచారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం వంటి విద్యా సామాగ్రి కోసం ఇబ్బంది పడకుండా పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఈ కిట్ల పంపిణీని YSR Congress ప్రభుత్వంలో చేపడుతున్నాం. ఈ ఏడాది యూనిఫాం డిజైన్‌లో మార్పులు చేసి, మెరుగ్గా తీర్చిదిద్దాం. షూస్ నాణ్యత పెంచడంతో పాటు పుస్తకాల బ్యాగ్ సైజ్‌ను కూడా పెంచాం. విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను రూ.1,042 కోట్ల ఖర్చుతో అందిస్తున్నాం.l, అని సీఎం వైఎస్ జగన్ ప్రసంగం చేశారు.