Value Conversion

Опубликовано: 28 Май 2026
на канале: jaganinfo
85
3

చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. పై విధంగా లెక్కలు తెలియక చాలా తికమక పడుతుంటారు. K అంటే వేలలో, M అంటే మిలియన్స్ లలో అని తెలుసు కానీ. మరి 1B, 1T అంటే తెలియక తలలు పట్టుకుంటారు. అయితే, ఆ వివరాలు.

1K - ఒక వెయ్యి One Thousand
10K - పది వేలు Ten Thousand
100K - లక్ష One Lakh
1M - పది లక్షలు 10 Lakhs
10M - ఒక కోటి One Crore
100M - పది కోట్లు 10 Crores
1B - వంద కోట్లు 100 Crores
10B - వెయ్యి కోట్లు 1000 Crores
100B - పదివేల కోట్లు 10000 Crores
1T - ఒక లక్ష కోట్లు One Lakh Crores

Value Conversion, Number Conversion, 1K to 1T Conversion, One Thousand, Ten Thousand, One Lakh, Ten Lakhs, One Crore, Ten Crores, Hundred Crores, Thousand Crores, Ten Thousand Crores, One Lakh Crores, Indian Number System, Numeric Value Conversion, Large Numbers Explained, 1K 10K 100K Conversion, Financial Terms Conversion, Understanding Large Values, Metric Conversion Guide, Indian Counting System,1K - ఒక వెయ్యి One Thousand, 10K - పది వేలు Ten Thousand, 100K - లక్ష One Lakh, 1M - పది లక్షలు 10 Lakhs, 10M - ఒక కోటి One Crore, 100M - పది కోట్లు 10 Crores, 1B - వంద కోట్లు 100 Crores, 10B - వెయ్యి కోట్లు 1000 Crores, 100B - పదివేల కోట్లు 10000 Crores , 1T - ఒక లక్ష కోట్లు One Lakh Crores