Unable To Submit Claim Data due to some Technical Error | 100% Working Alternate SOLUTION | PF Claim

Опубликовано: 24 Октябрь 2025
на канале: Shreyas Infotech
2,144
41

How To Claim or Advance Amount form EPFO While PF Server Busy, PF Withdrawal From UMANG App, Alternate method for PF Settlement Form 31, Form19, Solution EPFO సర్వర్ బిజీ గా వున్నప్పుడు అడ్వాన్స్ అమౌంట్ ని ఏవిధంగా క్లెయిమ్ చేయాలి, EPFO सर्वर व्यस्त होने पर अग्रिम राशि का दावा कैसे करें

Direct Link For UMANG WEB : https://web.umang.gov.in/landing/


Script for above video
చాల రోజులుగా EPFO లోని UAN MEMBER పోర్టల్ లో Claim గాని లేదా Advance గాని
తీసుకోవడానికి try చేసినప్పుడు ఫైనల్ గా OTP validate చేసే సమయానికి screen
పై మనకు ఇలాంటి Error మెసేజ్ చూడ్డానికి కనిపిస్తుంది unable to submit claim
data due to some technical error ఇది గత 20 రోజులుగా EPFO లో వస్తున్న
కొత్త కొత్త updates for example passbok option మరియు member ID de
link వంటి వెన్నో ఇంకా Fututer లో PF కి సంబందించిన ATM service కుడా
రాబోతున్నందున ముందు ముందు server కాస్త busy నే వుండేటట్టు కనిపిస్తుంది అలాగని
కంప్లీట్ గా కూడా busy ఉండడం లేదు అప్పుడప్పుడు server వస్తుంది కానీ ఆ exact
time మనకు తెలియడంలేదు సో ఇలాంటి సందర్భంలో మరి డబ్బులు మనకు Emergency
అయినప్పుడు Cliam చేయడం ఎలా అని మీకు సందేహం రావచ్చు సో దానివిషయంలోని నేను
దీనికి ఒక perfect alternate sollution తీసుకవచ్చాను ఇది మీకు తెలిసే ఉంటుంది
కానీ కాస్త login అయ్యే method వేరేలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే methaod
తో oka person కి సంబందించిన claim live లో మీకు చేసి చూపిస్తాను ఇది 100
persent work చేస్తుంది మీరు మాత్రం మా video ని like చేసి subscribe
చేసుకొనగలరు సో 1st మీకు uanmember portal లో try చేసింది చుపిస్తాను ఇక్కడ
మీరు చూడచ్చు aadhar otp send చేసాక వచ్చిన otp enter చేసి validate
చేయబోతే మీరు చూడచ్చు unable to submit claim data అని వచ్చేసింది సో
ఇప్పడు మీరు మీ Mobile లో leda PC లో Crome browser ని open చేసి search
bar లో umang web అని type చేసి 1st option ని select చేయండి దీని direct
లింక్ వీడియో description లో వుంచాను మీరు click చేసి direct గా open చేయచ్చు
సో ఇప్పుడు site open అయ్యాక ఇక్కడ right side login or register
ని select చేయండి ఇక్కడ మీరు ఆల్రెడీ register చేసుకొని ఉంటే me mobile number
తో పాటు కింద మీరు set చేసిన mpin ని enter చేసి login ని select చేయండి లేదా 1st
time ఐతే కింద register చేస్కోండి సో open అయ్యాక మీకు ఇక్కడ home screen
ఓపెన్ అవుతుంది ఇందులో left side ఇక్కడ servicess ని select చేయండి ఇందులో
పైన search bar లో epfo అని type చేస్తే కింద option వచ్చేస్తుంది సో దానిపై click
చేసి select చేయండి ఇప్పుడు కింద Raise a claim ని select చేయండి ippudu
ఇక్కడ మీ uan Number enter చేసి Submit చేయండి ఇప్పుడు మీ mobile కి వచ్చిన
ఆరంకెల otp ని enter చేసి submit చేయండి ఇప్పడు ఇక్కడ మీ PF కి link అయివున్న
Bank accont number ని enter చేయండి తర్వాత next select చేయండి ఇప్పుడు
ఏ window లో ఒకవేళ మీకు multiple PF accounts వున్నట్లైతే మీకు కావాల్సింది select
చేసి next select చేయండి ఇప్పడు ఇక్కడ మీ h no village state and dist
city and pincode enter చేసి next select చేయండి ఇప్పుడు ఈ window
లో మీకు advance కావాలంటే form31 అలాగే final settlement ఐతే form19 ని
select చేయండి తర్వాత కింద reason place లో మీకు 2 to 3 days లోనే claim
settle కావాలంటే ఇక్కడ illines select చేయండి తరువాత పక్కకి required
amount ని type చేయండి తరువాత కింద me bank passbook leda check
leafe డి pic తీసి upload చేయండి ఇక last కింది rendu box లో tic పెట్టి get
aadhar otp select చేయండి ఇప్పుడు మీ mobile కొచ్చిన 6 ankela ఆధార్ otp
ఇక్కడ enter చేసి submit చేయండి ఇప్పుడు ఇక్కడ verify అయ్యాక sucess
message వస్తుంది close చేయండి ఇప్పడు final గా meru పెట్టుకున్న claim తాలూకు
tracking number genarate ఐ ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు ok ని select చేసి మీకు
నేను UAN member portal లో మనం పెట్టుకున్న claim తాలూకు మీకు ఇందులో proof
చూపిస్తాను సో ఇప్పుడు track claim status కెళ్ళాక ఇందులో మీరు చూడచ్చు ఇందాక
మనం పెట్టుకున్న క్లెయిమ్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి కావాలంటే మన క్లెయిమ్ sucess
అయిందో లేదో తెలియాలంటే ఇక్కడ Download receipt ని select చేస్తే pdf రూపంలో
claim receipt చూపిస్తుంది సో ఈ విధంగా PF server ఎప్పుడు busy వున్నా కానీ ఈ umang
web login ద్వారా మనం Claim గాని advance గాని పెట్టుకోవచు


____________________________________________________________________
For Any Copyright Matters Please Contact us: [email protected]
___________________________________________________________________________________
COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976 Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.