| #Sureshbojja | Telugu prema kavithalu |
ఇవి చెప్పినంత ఈజీ కాదు అనుకోకండి పాటించడానికి ట్రై చేయండి ప్రయత్నించకుండా మర్చిపోవాలి అనుకోవడం మనం చేసే మొదటి తప్పు ముందు ప్రయత్నించండి కచ్చితంగా మర్చిపోయి హ్యాపీ గా ఉంటారు ఇదంతా ఒక్క రోజులో జరిగిపోతుంది అని మాత్రం చెప్పట్లేదు కానీ ప్రయత్నిస్తే సాధించడం కష్టమేమీ కాదు.....👍👍👍👍👍👍