ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం లవ్ ఫెయిల్ అయిన వారికి మాత్రమే | #Sureshbojja | Telugu Love failure |
ప్రేమలో ఓడిపోయిన అందరికోసం .......
" నిన్ను కాదని వెళ్లిన వారి కోసం ఎప్పుడు ఏడవద్దు ......నీ జీవితం వాళ్లతో ముడిపడి లేదు అంతే ....వాళ్లతోనే అంతమై పోదు ....నిజంగా నిన్ను ప్రేమించినట్లయితే నువ్వు తప్పు చేసినా కానీ నిన్ను వదిలి వెళ్లారు ....అలా కాదని నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను వదిలి వెళ్లారు అంటే వారిది నిజమైన ప్రేమ కాదని అర్థం .....లేకపోతే నీ ప్రేమను పొందే హక్కు , అదృష్టం వారికి లేదు ....
.........అలాంటి వారికోసం బాధపడటం కరెక్ట్ కాదు ....సంతోషం అనేది నీ హక్కు ...ఎప్పుడు ఆనందంగా జీవించు ....కనీసం నీ విలువ కూడా తెలియని వారికోసం నువ్వు ఎప్పుడు బాధపడొద్దు ...
......నువ్వు ఏం సాధించగలవు గుర్తించు , దానికోసం ప్రయత్నించు ....బహుశా ప్రయత్నంలో ఓటమి ఉండొచ్చు కానీ ప్రయత్నమే ఒక ఓటమి కాకూడదు ....
......పోరాడు జయించు నిన్ను వదిలి వెళ్ళిన వారికి ని విజయం ఒక గుణపాఠం కావాలి ....
.......అలా నిన్ను నువ్వు జెయించుకున్నప్పుడు నీకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వ్యక్తి నీ జీవితం లోకి వస్తారు అని గుర్తు పెట్టుకో .....
ఇంకొక విషయం బాగా గుర్తు పెట్టుకో ...." ప్రేమ అనేది ఎప్పుడూ నిజమైనది స్వచ్చమైనది ...కేవలం మనుషులే అబద్ధం ...వారి మనసులే కల్ముషం తో నిండి పోయినది ......
💚💚 " ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక్కటే ....."💚💚
👍👍👍👍.....
.