SVS NAVODAYA & SAINIK SCHOOL coaching centre 1st anniversary celebrations

Опубликовано: 14 Июль 2026
на канале: SVS Navodaya Sainik Coaching Centre
6,313
100

అందరి ఆదరాభిమానాలతో మరియు ఆశీస్సులు తో విజయవంతం గా మొదటి వార్షికోత్సవం వేడుకలు తేదీ 23-10-2016 న జరుపుకున్న శుభతరుణం .......ఇంకా మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని దీవిస్తారని ఆసిస్తూ........మీ శ్రీ విశ్వసాయి నవోదయ & సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ - రాజమహేంద్రవరం