"PURELY WITH GOVERNMENT AUTHORIZATION."
We made an awareness video on the concept of Aadhaar document update. We hope this video will break all the confusions against why it is important & the necessity to update our Aadhaar cards by submitting necessary documents.
Few FAQs on Aadhar Document Update:-
Q) డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి?
A)2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
Q): ఆధార్ అప్డేట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకేనా లేక దేశం మొత్తం అందరికీ ఉందా?
A):సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి ఆధార్ లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి
Q)2016 తర్వాత నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా?
A)2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.
Q)డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?
A)డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోని వారందరి ఆధార్‌లు 2023 ఆగస్టు తర్వాత సస్పెండ్ అవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Q)ఆధార్ సస్పెండ్ అయితే ఏమవుతుంది?
A)ఆధార్ సస్పెండ్ అయితే ఆధార్‌తో లింక్ అయిన అన్ని సర్వీసులూ నిలిచిపోతాయి. అనగా బ్యాంకింగ్, పోస్టల్, గ్యాస్ వంటి అన్నిరకాల సేవలూ ఆగిపోతాయి. స్టేట్ & సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆధార్‌తో సంబంధించినవే గనుక అన్ని పథకాలు వర్తించకుండా పోతాయి.
Team : CINEMA SETTU
Members :
Chanti ( https://instagram.com/oye_chanti02?ig... ),
Uma Mahesh ( https://instagram.com/maahi_creatives... ),
Kishore Gomango ( https://instagram.com/kicchu_ski?igsh... ),
Durga Bonela ( https://instagram.com/durgabonela?igs... ),
Raja ( https://instagram.com/mr_bharatraja7?... ),
Lucky ( https://instagram.com/lucky_darling14... ),
Giri raju ( https://instagram.com/rajuarika26?igs... ),
Ravi kiran.
Special thanks to "Srikakulam District collector : Sri. Shrikesh B Lathkar I. A. S. Garu"
Special thanks to "the district co-ordinators team - Srikakulam Dist."
Special thanks to "MoT's team - Srikakulam Dist."
Special thanks to "Chilakapalem sachivalayam staff - Srikakulam Dist."