#teluguloverboy
----------------------------------------------------------------________________________________________
Online pages creating on blogs blogger in Telugu
Best online pages creating techniques on blogs blogger
----------------------------------------------------------------________________________________________
Blogs లో pages create చెయ్యడం ఎలా అనేది ఈ వీడియో లో తెలుసుకుందాం సో, వీడియో ను పూర్తిగా చూడండి ----------------------------------------------------------------________________________________________
Steps ఫర్ pages creating ఓం బ్లాగర్ :::
స్టెప్1: Blogger open చెయ్యండి
స్టెప్2: pages అనే option పైన క్లిక్ చెయ్యండి బ్లాగర్ లో
స్టెప్3: pages లో " new page" క్లిక్ చేసి pages ను create చెయ్యాలి మీకు నచ్చిన పాటర్న్ లో బై clicking ^^^న్యూ పేజెస్^^^option
Like:;; page1,పేజీ2,పేజీ3,పేజీ4,...
అయిన తర్వాత "save" ఆప్షన్ click చెయ్యండి
(పూర్తిగా వీడియో లో ఉంటది)
స్టెప్4; layout option క్లిక్ చేసి
క్లిక్ ఠె ""ADD A GADGET"" ఆప్షన్ ను క్లిక్ చేసి
స్క్రోల్ to పేజెస్ ఆప్షన్ then క్లిక్ the " + " symbol
ఒక ఫారం వస్తుంది
దాంట్లో square బాక్స్ లను క్లిక్ చెయ్యండి
ముందుగా ఇచ్చిన పేజెస్
Save option click చెయ్యండి తర్వాత
బ్లాగ్స్ ఓపెన్ చెయ్యండి ( website )
----------------------------------------------------------------________________________________________
తెగన్క్స్ ఫర్ వాచింగ్