మైదుకూరు పర్యటనలో భాగంగా, సీఎం చంద్రబాబు నాయుడు గారు గృహిణి విష్ణువందన ఇంటికి వెళ్లి, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీకాం చదివిన వందన గారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది మంచి పాలనకు మచ్చుతునక.
#SwarnaAndhraSwachhAndhra #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh