Life lessons from MB | Part - 2
మహాభారతంలో కృష్ణుడు ఇచ్చిన రెండు ఆప్షన్స్ — సైన్యం ఒక వైపు, తాను మరోవైపు. దుర్యోధనుడు సైన్యాన్ని ఎంచుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని ఎంచుకున్నాడు. సంఖ్యల కంటే జ్ఞానం శక్తివంతమని ఈ సంఘటన నిరూపిస్తుంది.
#మహాభారతం #కృష్ణుడు #అర్జునుడు #దుర్యోధనుడు #భగవద్గీత #తెలుగు_జ్ఞానం #ప్రేరణ #జ్ఞానం #కథలు #భారతీయసంస్కృతి #mb #mahabharat #lifelessons