340 IPC Section

Опубликовано: 11 Июль 2026
на канале: Telugu Digi-9
6,100
67

Whoever wrongfully restrains any person in such a manner as to prevent that person from proceeding beyond certain circumscribing limits, is said “wrongfully to confine” that person, ఏ వ్యక్తినైనా లేక ఎవరినైనా అన్ని వైపుల నుండి ఒక కచ్చితమైన హద్దులను ఏర్పాటు చేసి ఆ నిర్ణ హించిన హద్దుల నుండి దాటి వెళ్ళకుండా చేసి ఒక వ్యక్తిని ఉంచినట్లయితే ఆ వ్యక్తిని అక్రమముగా నిర్బందించినట్లు చెప్పబడుతుంది.