ఎవ్వరు ఏమన్నా యేసే దేవుడన్నా || Avvaru AAmanna Yese Devudanna!!

Опубликовано: 16 Июль 2026
на канале: WORSHIP BAND
276
31

#jesusongs #oldjesusongs #newjesussongs

ఎవ్వరు ఏమన్నా యేసే దేవుడన్నా
యవ్వన రక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడన్నా౹౹
అను౹౹
అద్వితీయ దేవుడు ఆది సంభూతుడు
ఆదరించిబ్రోచువాడు అందరిలో అతి శ్రేష్ఠుడు౹౹
౹౹ఎవ్వరు౹౹
1.కుంటి గుడ్డి బీద భిక్ష వెంటనంటి ఉండేవాడు
కంటికి రెప్పల కాచేవాడు..ఊ.... ఊ..౹౹2౹౹
కంటినీరు తుడిచే వాడు.......౹౹2౹౹
౹౹అద్వితీయ౹౹
2. పాప శాప భారమెల్లను
సిల్వలో భారీయించిన వాడు ౹౹2౹౹
పాపికి రక్షణ నిచ్చినవాడు.. ఊ... ఊ..౹౹2౹౹
పాపం నుంచి మోక్షము చేర్చువాడు..౹౹2౹౹
౹౹అద్వితీయ౹౹