*Structures with Pointers in C – Full Topic Structure (with Examples like struct student s)
ఈ వీడియోలో C భాషలో Structure pointers గురించి పూర్తి వివరంగా తెలుగులో చర్చించాం. struct student *s లాంటి Practical examples తో Pointer to Structure ఎలా పనిచేస్తుందో, ఎలా Declare చేయాలో, ఎలా Access చేయాలో Step-by-step చూపించాం. Beginners మరియు Telugu coding learners కి ఇది చాలా ఉపయోగపడే వీడియో.
📌 ఈ వీడియో చూస్తే నీకు Structures & Pointers concept మీద clarity వస్తుంది.
Keywords:
C Structures with pointers Telugu, struct student pointer example, pointers in C Telugu, pointer to structure C Telugu, C language Telugu tutorials, Telugu coders C series
@SriVick67