సన్నుతింతును ||

Опубликовано: 15 Май 2026
на канале: JOHN VICTOR PUNYAMANTULA
591
28

#praiseandworship Song
Lyrics, Tune : John Victor
Vocals : Sis. Rebecca
Music : Ashok.M
Camera : Raju

సన్నుతింతును ప్రభువా సన్నుతింతును
నీవు చేసిన ఉపకారములను మరువక యుందును ..2..
మరువక యుందును సన్నుతింతును ..2..

1.పగలు మేఘ స్తంభముగా తోడుండిన దేవా
రాత్రి అగ్ని స్తంభముగా నిలుచుండిన దేవా ..2..
కృతజ్ఞతా స్తుతి స్తోత్రం - నీకే దేవా నిరతం ..2..
హల్లెలూయా - హల్లెలూయా ..2..

2.నా రాకపోకలయందు కాపాడిన దేవా
దూతను నాకు కావాలిగా ఉంచిన దేవా ..2..
కృతజ్ఞతా స్తుతి స్తోత్రం - నీకే దేవా నిరతం ..2..
హల్లెలూయా - హల్లెలూయా ..2..

3.నూతన వాత్సల్యముతో దినదినము నింపి
దీర్ఘాయువుతో నన్ను తృప్తిపరచినావు ..2..
కృతజ్ఞతా స్తుతి స్తోత్రం - నీకే దేవా నిరతం ..2..
హల్లెలూయా - హల్లెలూయా ..2..

4.ముదిమివచ్చువరకు నన్ను ఎత్తుకునే దేవా
నీ అరచేతిలో నన్ను చెక్కుకున్న దేవా ..2..
కృతజ్ఞతా స్తుతి స్తోత్రం - నీకే దేవా నిరతం ..2..
హల్లెలూయా - హల్లెలూయా ..2..
1. Sannithinthunu
   • సన్నుతింతును ||#Sannuthinthunu||#Ashok M||...  
   • సన్నుతింతును ||#Sannuthinthunu||#Ashok M||...  
2. Bayapadanu Jadiyanu Nenu
   • భయపడను జడియను 4K||Bayapadanu Jadiyanu||#Ko...  
3. Goppa Devudavu Neeve
   • గొప్పదేవుడవు నీవే ||Goppa devudavu Neeve||...  
4. Sthuthi Sthotramulu Neeke
   • Sthuthi Stotramulu Neeke||స్తుతిస్తోత్రముల...  
5. Bhumikante Aakasam
   • The Grace of God New Year Song||Latest Tel...  
6. Drakshavalli Nenu
   • ద్రాక్షావల్లి  నీవు యేసయ్య ||#4K Latest Te...  
7. Athisundaruda Manoharuda
   • #Athisundarudavu Yesayya||#Sundaruda Atish...  
8. Song psalm 128
   • Song on #Psalm 128||Yehovayandhu||#Psalm 1...  
9. Rajuvaina Na Deva song on Psalm 145
   • రాజువైన నా దేవా ||# Rajuvaina Na deva Song...  
10. Song on Psalm 91
   • Psalm91||New Telugu Christian Song 2022||9...  
11. Nakshatram udayinchenu
   • Latest Telugu Christmas Song 2021-22||Naks...  
12. Mahima Neeke Yesayya
   • Latest Telugu Christian Song 2021 || Mahim...  
13.Yesayya Ninne neradinthun
   • Ho Teri Stuti aur Aradhana || Latest Telug...  
14. Aaradhana Deva Neeke Aaradhana
   • Latest Telugu Christian Song 2021||ఆరాధనా ...  
15. Yesayya Nee Preme Naaku Jeevamunichenu
   • కరోనా వల్ల  భయపడుతున్న అందరికి   దైర్యంనిచ...  
16. Yesulanti Devudu Ekkada ledu
   • Latest Telugu Christian Song 2021||YESULAN...  
17. Na Yesayya Nee Prema
   • నా యేసయ్యా నీ ప్రేమా  ||Yesuni Prema || La...  
18. Mahonnathudaa Srava Sakthimanthuda
   • Psalm91||New Telugu Christian Song 2022||9...