Basara Triple IT | B.Tech Course Admission Schedule | Released By RGUKT VC Venkata Ramana

Опубликовано: 05 Октябрь 2024
на канале: ETV Telangana
2,959
38

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. R.G.U.K.T వైస్ ఛాన్స్ లర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 5 నుంచి 19వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్పెషల్ కేటగిరీ కింద P.H, N.C.C, స్పోర్ట్స్ తదితర విద్యార్థులు జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 26న మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. ఓసీ, ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా... ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 450గా నిర్ణయించారు. పదోతరగతి మార్కులఆధారంగా సీట్లుకేటాయించనున్నామని.. 18 ఏళ్ల వయస్సు దాటిన విద్యార్థులకు అవకాశం లేదని అధికారులు స్పష్టంచేశారు

#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------