పుస్తకాల కి అట్టలు లేదా కవర్లు ఎలా వేయాలి అన్నది క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాను చూడండి

Опубликовано: 15 Июль 2026
на канале: Asgar Hussain
111
5

సమ్మర్ హాలిడేస్ ఎండ్ అయినాయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి రాజ పేరెంట్స్ గా మన ఫస్ట్ స్కూల్ ఓన్లీ ఇచ్చే వర్క్ ఏంటంటే పుస్తకాలకు కవర్లు వేయడం ఇది మన అందరికీ ఒక పెద్ద టాస్క్ దీనికోసం డెడికేటెడ్ గా టైం తీయాల్సి వస్తది కానీ చాలామంది పేరెంట్స్ కి పుస్తకాలకు కవర్లు ఎలా వేయాలో తెలియదు అందుకని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను మీకు గనక ఈ వీడియో హెల్ప్ ఫుల్ అయినట్లయితే చానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి