Prema Pravaham Frady gummalla Good Friday Special Song

Опубликовано: 11 Июль 2026
на канале: FRADY GUMMALLA
3,865
319

#goodfriday #easter #jesus #holyweek #jumatagung #love #eastersunday #happyeaster #jesuschrist #friday #church #christian #easterweekend #jesuslovesyou #faith #lent #photooftheday #spring #instagood #palmsunday #bible #happyfriday #easterbunny #god #bunny #fridayvibes #april #goodmorning #paskah #eastereggs

Celebrate the spirit of Good Friday with the soul-stirring song "Prema Pravaham Fradygummalla." This heartfelt composition beautifully captures the essence of love and sacrifice, reminding us of the significance of this holy day. Immerse yourself in the divine melodies and lyrics that pay homage to the ultimate act of love, as we commemorate Jesus Christ's crucifixion.

యేసు రక్తం ప్రవహించుచున్నది
ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై
ప్రక్షాళన చేయుటకు స్వస్థపరచుటకు రక్షణ నిచ్చుటకు

1.మన దేహముతో చేసిన పాపములకొరకై
యేసయ్యను కొట్టిరి కొరడాలచే
ఆ దేహమంత రక్త సిక్తమై
కారుచున్నవి కరుణామృతధారలు

2.మన పాపతలంపులు యేసు తలపై
ముళ్ల మకుటమాయెను
ఆ శిరము నుండి రుధిర ధారలు
శ్రవించుచున్నవి ధీనామృతధారలు

3.మనకాళ్లు చేతులతో చేసిన పాపములు యేసయ్య కాళ్లు చేతులలో సీలల్
ఆ చేతులనుండి కాళ్ల నుండి
చిందింపబడుచున్నవి ప్రేమామృత ధారలు

Credits
Song Title : Prema Pravaham
Lyric, Tune : Sis Dayamani
Vocals : Sis.frady Gummalla
Music : Billygraham
Flute :Nadhan (Chennai)
Tabala : Srikanth Gangoli
Video Edit : Samuel Sugunakar {Praise visual media}
Mix & Master : John Dany
Recorded@ Holy Harp Studio's Tadepalligudem

for more upcoming videos stay tuned to our
   • Aradhanalaku Pathruda Christmas Song : Cel...   Channel
   • Video   Needhu Jeevitham