Vocabulary//Basic vs Advanced

Опубликовано: 08 Июль 2026
на канале: English with Parsika
205
7

Vocabulary:
Basic English vs Advanced English.

Ebook:
https://play.google.com/store/books/d...

నేను ఒక పుస్తకం రాశాను.
ఆ పుస్తకం పేరు "Advanced spoken English structures". ఈ పుస్తకంలో 50కి పైగా అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రక్చర్స్ రాశాను. ఈ పుస్తకాన్ని నేను నా యొక్క పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎంతో జాగ్రత్తగా రాశాను ఈ పుస్తకము గనుక మీరు చదివినట్లయితే మీరు మీ యొక్క ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని తప్పకుండా అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఈ పుస్తకము కొనడం వలన మీరు ఏ విధంగానూ నష్టపోరు మీరు తప్పకుండా సంతృప్తి చెందుతారని నేను భావిస్తున్నాను.

https://play.google.com/store/books/d...