Nott ::::::
How a blind person uses a computer
In Telugu ramesh Tamudu
రెండు కళ్లు కనబడకపోయినా కంప్యూటర్ ఉపయోగించవచ్చా..? ఆపరేట్ చేయవచ్చా..?
RAMESH blind అనే రమేష్ తమ్ముడు మీలో చాలా మందికి తెలుసు..
ఆ తమ్ముడు తనలాగా కళ్ళులేని మరొక అబ్బాయికి కంప్యూటర్ నేర్పించడానికి వెళుతున్నాను అని ఒక సందర్భంలో చెప్పాడు.
రెండు కళ్లు కనబడవు కదా మరి మీరు కంప్యూటర్ ఎలా నేర్చుకున్నారు,? ఎలా ఉపయోగిస్తారు,? ఇతరులకు ఎలా నేర్పిస్తారు,,?? అని చాలా ప్రశ్నలు నేను అడగడం జరిగింది.
నా మదిలో మెదిలిన ప్రశ్న నేను అడిగాను వెంటనే తమ్ముడు సమాధానం చెప్పాడు.
నాకు మాత్రమే కాకుండా ఇంకా చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది అందరి ప్రశ్నలకు ఒకేసారి వీడియో రూపంలో సమాధానం చెప్పండి తమ్ముడు అని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, ప్రశ్నలు కామెంట్ లో వ్రాయండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే రమేష్ తమ్ముడు కి కాల్ చేయండి....
RAMESH blind 9 4 4 0 6 1 0 7 8 5
Link
• #rameshblindmagic || వామ్మో అంత పెద్ద కత్త...