మొదటివాడవు కడపటివాడవు 4K||Modativadavu Kadapativadavu||ASHOK.M||

Опубликовано: 14 Май 2026
на канале: JOHN VICTOR PUNYAMANTULA
2,335
137

Music and Mixing : Ashok.M
Vocals : Ashishya and Bhanu
Dop : Basha
Title Design: Devanand
Title Animation : Abhishek Wesly
Lyrics, Tune : John Victor Punyamantula

Lyrics
మొదటివాడవు కడపటివాడవు
యుగయుగములలో ఉన్న యేసయ్య
నిన్న నేడు నిరంతరం ఉన్నవాడా
జీవించుచున్న దేవుడా ..2..
ఆరాధింతును నిన్నే ఆరాధింతును
మనసారా ఆరాధింతును
స్తుతించెదను నిన్నే స్తుతించెదను
నిత్యము స్తుతించెదను ..2..

1. షూరు అరణ్యములో హాగరుకు ప్రత్యక్షమైన దేవా
నిశ్చయముగా నీ సంతానమును దీవింతునన్న దేవా ..2..
చూచుచున్నదేవుడవు నీవేనని నిరూపించిన దేవా ..2..
నన్ను చూచే దేవుడవు నీవేనని మాటిచ్చిన దేవా..2.. ..ఆరాధింతును ..

2.మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షమైన దేవా
ఇశ్రాయేలీయులందరిని చెర నుండి విడిపించిన దేవా ..2..
ఉన్నవాడను అనువాడను నీవేనని నిరూపించిన దేవా ..2..
నాకు తోడై ఉండే దేవుడవు నీవేనని అభయమిచ్చిన దేవా ..2.. ..ఆరాధింతును ..

3.నెబుకెడ్నెజరుకు అగ్ని గుండములో ప్రత్యక్షమైన దేవా
షద్రక్ మేషక్కు అంబెడ్నెగోలన్ రక్షించిన దేవా
నిజమైన దేవుడను నీవేనని నిరూపించిన దేవా
నన్ను విడిపించే దేవుడవు నీవేనని బలపరచిన దేవా.. 2..

jesus songs telugu ,christian songs telugu ,christmas songs telugu ,christmas songs ,christmas songs,christmas new songs 2025 ,jesus songs telugu new,new christmas songs 2025 telugu,new christmas songs, christmas songs telugu ,christmas songs telugu 2025 ,christmas song ,jesus telugu songs ,telugu christian songs latest ,jesus new songs ,jesus new songs telugu 2025 ,new christmas songs 2025 telugu dance ,new christmas songs 2025 telugu ,new christmas songs telugu ,christmas songs 2025,new jesus songs telugu ,telugu christian songs ,2025 christmas songs ,christian songs,jesus new songs telugu,jesus songs in telugu,latest telugu christmas songs 2025 ,new christmas song ,new christmas songs 2025 ,chirstmas.song in telugu ,christmas new songs 2025 telugu ,christmas songs telugu 2025 ,hindi christmas song ,jesus new christmas songs in telugu 2024,telugu christmas songs latest,jesus songs telugu christmas 2024 new,latest telugu christian songs 2025,new christmas songs in telugu,new telugu christmas songs 2024 ,telugu christmas songs telugu christian songs 2024 / telugu christian worship songs / telugu christian messages / telugu christian songs latest / telugu christian worship songs latest