అల్పాహారం

Опубликовано: 14 Июль 2026
на канале: Anil vlogs
31
2

ఈరోజు 13-10-2024 న హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు, వాలంటీర్లకు
కీ||శే|| M. పాండురంగ విఠల్ రావు గారి జ్ఞాపకార్థం శ్రీమతి Dr. A. హైమవతి గారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినారు. వీరికి మాష్ఠర్ గారి ఆశీస్సులు.

Tiffin distribution కొరకు donation Rs. 2500 Meals distribution కొరకు Rs.5500 phone pay కానీ Google pay కానీ SESETTI LAKSHMI SUJATHA 7075924556 చేయవచ్చు వారి number