period రాకుండా ఉపయోగించే tablets గురించి తరచుగా patient కి వచ్చే సందేహాలు గురించి మనము video నివృత్తి చేద్దాము first tablet safe doctor అని అడుగుతారు. patients tablet safe కానీ మరీ ఎక్కువ సార్లు వాడొద్దు. ఏదో ఒక్కసారి మనకు అవసరం ఉన్నప్పుడు marriage ఉంది. family లో temple visit ఉంది. పూజ ఉంది.
ఏదో sports events ఉంది. ఇట్లాంటి situations లో ఏదో ఒకసారి tablet వాడుకోవడం no problem safe effective. కానీ tablets మనం ఎప్పుడు prescribe చేస్తాం. doctor irs మీరు కొంచెం చెల్లి వచ్చి మాకు చెప్తే మనము early గా prescribe చేస్తే ఇంకా మనకు effective ఉంటది. బాగా late గా చెప్తే just period expected date రేపు ఉంది.
ఇంకా మీరు మాకు ఇవ్వాలని చెప్తే tablets మేము ఇచ్చినంత పనిచేయకపోవచ్చు.
#DelayYourPeriod #SafeMenstrualControl #PeriodDelayTips #MenstrualHealth #WomenWellness #ReproductiveHealth #PeriodManagement #SafeMedication #HormonalHealth #MenstrualCycle #PeriodAdvice #HealthTipsForWomen #PeriodHacks #CycleControl #WomenEmpowerment #FeminineHealth #MamataFertilityHospital