ఈ వీడియోలో మీరు Lightkey Software లో Patching Basics గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. 🎚️
Church Worship Services, Stage Lighting, DMX Setup, ProPresenter Integration వంటి సందర్భాల్లో Lightkey ఎలా ఉపయోగించాలో step-by-stepగా చూపించాం.
👉 ఈ series మొత్తం ప్రత్యేకంగా Teluguలో తయారు చేసాం, ताकि Worship Leaders, Church Media Teams, Volunteers అందరూ సులభంగా అర్థం చేసుకోగలరు.
ఈ వీడియోలో మీరు నేర్చుకునేది:
1️⃣ Lightkeyలో Patching అంటే ఏమిటి?
2️⃣ DMX Channels assign చేయడం ఎలా?
3️⃣ Stage & Worship Lighting కోసం సరైన patch setup
4️⃣ Beginner-friendly tips for smooth lighting control
Don't forget to like, share and subscribe to our channel.
If you have any queries mail us: [email protected]
#lightning #churchlighting #ehfgministries #ehfgministriesmedia #churchtelugututorials #tutorial #telugu #telugututorials