శ్రీ వారాహీ దేవి కవచం - Varahi Devi Kavacham - Sri Varahi Devi Kavacha Stotram
#VarahiKavacham
#VarahiKavachamInTelugu
#VarahiKavachamStotram
#VarahiDeviStotram
#VarahiDeviPooja
Watch Next
శ్రీ కిరాత వారాహీ స్తోత్రం - • శ్రీ కిరాత వారాహీ స్తోత్రం - Kirata Varahi...
శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ - • శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ - Varahi Devi S...
వారాహి పూజ - పంచమి తేదీలు & తిథి టైమ్ - • Panchami 2023 Dates - వారాహి పూజ - పంచమి త...
శ్రీ వారాహి దేవీ పూజా విధానం - • Varahi Devi Pooja Vidhanam | Varahi Puja |...
శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి - • Varahi Devi Ashtottaram Telugu | Sri Varah...
SS Bhakthi App Link - https://play.google.com/store/apps/de...
శ్రీ వారాహీ దేవి కవచం
అస్యశ్రీ వారాహీ కవచస్య| త్రిలోచన ఋషీః| అనుష్టుప్ ఛందః| శ్రీ వారాహీ దేవతా|
ఓం బీజం |గ్లౌం శక్తిః |స్వాహేతి కీలకం |మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః|
ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం|
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ || 1||
జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం|
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ || 2||
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం|
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ || 3||
స్తోత్రమ్
పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం|
వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమమ్ || 4||
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ|
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ || 5||
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంథమాదరాత్|
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా || 6||
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా|
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి || 7||
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా || 8||
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ|
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయో || 9||
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ|
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా || 10||
యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. || 11||
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే|
సర్శశత్రువినాశాయ శూలిన్యా నిర్మితం పురా. || 12||
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః|
వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. || 13||
తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన|
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. || 14||
మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం|
తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. || 15 ||