బలాలు ఉన్నట్లే మనలో బలహీనతలు కూడా ఉంటాయి. నేను ప్రత్యేకం, అనే భావన ఎక్కువైతే సహజత్వం కోల్పోయి, ఊహల్లో ఊరేగుతాము. ఏవేవో గొప్ప లక్షణాలు మనలో ఉన్నట్లు భావిస్తాము.
ఆ విషయాన్ని గుర్తించాలంటే ఇతరుల గురించిన ఆలోచనలు తగ్గించి మనల్ని మనం గమనించాలి. ఆ గమనికకు మనం సమయం ఇవ్వాలి.
💐శుభోదయం💐