గ్రామ సర్పంచ్ లు నామ మాత్రానికేనా?వారి అధికారాలు విఆర్వో లకా?
Опубликовано: 13 Сентябрь 2026 на канале: A3 DreamMedia
6
2
గ్రామ సచివాలయ వ్యవస్థను పటిష్టం చేస్తూ...
విఆర్వో లకు సర్వాధికారాలు ఇస్తూ తీసుకువచ్చిన జీవో
గ్రామ సర్పంచ్ ల అధికారాలు తగ్గిస్తున్నాయి అంటూ దసమెత్తిన తెలుగుయువత నాయకులు-బొమ్మినేని శివ