దయచేసి ఈ వీడియోని వెలైనంత వరకు షేర్ చేయండి🙏🏻
మోడంపల్లి, ప్రొద్దుటూరులో చెత్త కుండీ పరిస్థితి😞
గత 3 సంవత్సరాలుగా నేను మా ప్రాంతం పరిశుభ్రంగా ఉంచడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇప్పుడు నేను నా సహనం కోల్పోయాను కాబట్టి ఈ వీడియో తీసి ప్రొద్దుటూరు ప్రజలకు చూపించాలని నిర్ణయించుకున్నాను, మా ప్రాంతంలో మేము ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నామో మీరు చూడచ్చు.
మున్సిపాలిటీ అధికారులు మరియు ప్రొద్దుటూరు నాయకులు కనీసం ఈ సారైనా చర్యలు తీసుకుని చెత్త కుండీ తొలగించి మా ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నాను🙏🏻🙏🏻🙏🏻
Garbage bin or Totti situation in Modampalli, Proddatur.
Last 3 years I tried a lot to keep our area clean and hygiene but now I lost my patience and decided to take the video and show to Proddatur people, you can see how we are facing the problem in our area..
I request Municipality officials and Proddatur leaders to take action, remove the Garbage bin or totti and keep our area clean🙏🏻🙏🏻🙏🏻