నవంబర్ 9న లేడీస్ పిక్నిక్ లో బహుమతుల పండగ | Veeru Mama | Lalithaa Jewellery

Опубликовано: 15 Июль 2026
на канале: Veeru Mama
121
7

నవంబర్ 9న లేడీస్ పిక్నిక్ లో బహుమతుల పండగ | Veeru Mama | Lalithaa Jewellery

నవంబర్ 9న జరగనున్న లేడీస్ పిక్నిక్ లో విందు, స్నాక్స్, 20 గేమ్స్, 500 పైగా బహుమతులతో, అలాగే ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా బహుమతి తో అత్యంత వినోదాత్మకంగా రూపొందిస్తున్నామని వీరు మామ తెలిపారు. ఈ పిక్నిక్ కి వొచ్చే మహిళలకు పూర్తిగా 20 గేమ్స్, స్టాల్స్, ఆఫర్స్, సూపర్ తంభోళా,ఇలా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నాన్న స్టాప్ ఫన్ తో పండగ లా ఉంటుందని, మిస్సెస్ ఇండియా హేమ లతా రెడ్డి స్టార్ అతిధి గా విచ్చేసి, మహిళలతో ముచ్చటిస్తారని.. లక్కీ డ్రా లో సిల్వర్ గ్లాస్సెస్, పట్టు చీరలు అందిస్తున్నామని మరి ఈ పిక్నిక్ లో మీరు కూడా పాల్గొనాలి అంటే వెంటనే 9912999949 లో సంప్రదించండి అని లలితా జ్యువలరీ హరి అన్నారు. నైల్ & ఇంక్ వనిత పాల్గొన్నారు.