జూబ్లి హీల్స్ ఫిలిమ్ నగర్ లో పురాతన హనుమాన్ ఆలయం

Опубликовано: 05 Сентябрь 2026
на канале: KAKATIYA CHANNEL
33
0

జూబ్లి హీల్స్ ఫిలిమ్ నగర్ లో పురాతన హనుమాన్ ఆలయం ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా
రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి 10 ఎకరాలు కేటాయించిన TRS ప్రభుత్వం.

10 ఎకరాల మధ్యలో 4 ఎకరాల స్థలంలో ఉన్న హనుమాన్ ఆలయం.

హిందువుల మనోభావాలను పట్టించుకోకుండ అక్బర్ ప్రాపర్టీస్ ప్రయోజనాలే ముఖ్యంగా ఆలయ తొలగింపుకు మద్దతు ఇచ్చిన ఖైరతాబాద్ MLA దానం నాగేందర్.

కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేసిన దానం నాగేందర్ అనుచరులు.

ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు, BJP కార్యకర్తలని అడ్డుకున్న పోలీసులు...భారీగా పోలీసుల మోహరింపు.

ఘటనా స్థలానికి గోషామహల్ MLA రాజా సింగ్.