Consent meaning in Telugu

Опубликовано: 25 Июнь 2026
на канале: Whatever I Know in Telugu
4,742
32

Consent meaning in Telugu

https://herenowalltime.blogspot.com/2...

Consent meaning in Telugu

సమ్మతి,

అనుమతి తెలుపు,

ఆమోదం తెలుపు



Consent in Sentence:

ఎవరు అయన మీ అనుమతి లేకుండా మీ క్రెడిట్ కార్డు వాడితే, అప్పుడు మీరు "వాడు నా అనుమతి లేకుండా నా క్రెడిట్ కార్డు వాడాడు" అని అంటాము.

He used my credit card without my consent.



మీ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్ళు మీ అనుమతి లేకుండా మీ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వగూడదు.

Without my consent, Customer care cannot share my information with others.



వాళ్ళ భర్త అనుమతి తీసుకొని వాళ్ళ ఆవిడకి ఆపరేషన్ చేసారు

After getting consent from her husband, they started the operation.