సర్వేహార్ట్  ద్వారా  సృష్టించిన ఫారంలలో ప్రతిస్పందన సవరణ ఎలా చేయాలి?

Опубликовано: 10 Сентябрь 2026
на канале: SurveyHeart
306
11

SurveyHeart ఫారంలలో ప్రతిస్పందన సవరణ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలియజేసే మా ట్యుటోరియల్‌కు స్వాగతం! ఈ వీడియోలో, మీరు ఫారం సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీ వినియోగదారులు తమ సమాధానాలను సవరించుకునే విధంగా సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో మీకు తెలియ చేస్తాము. సర్వేలకు మరియు ఎవరైతే ప్రతిస్పందనలను సవరించాలనుకుంటున్నారో వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

#SurveyHeart #FormManagement #QuizAutomation #DataCollection #Educators #Researchers #OnlineForms #Tutorial #AutomatedScheduling #TechTips