క్రీస్తు నిజమైన ఫొటో? Facts About True Face of JESUS #35 ||BibleUnknownFactsTelugu||

Опубликовано: 17 Июнь 2026
на канале: Bible Unknown Facts Telugu
888,953
14k

మీలో చాలా మంది యేసు సుందరుడు యేసు ఫేస్ ఇంత చెత్తగా ఉండదు ఇది తప్పు అని అంటున్నారు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు ఫొటో గాని నెగటివ్ గాని దొరకలేదు. ఒక గుడ్డ పై ఆయన ముఖ గుర్తులు దొరికాయి. అందమైన ఫేస్ కావాలి కావాలి అని సినిమా హీరోలా ఫొటోలు పెట్టేసుకున్నాము. సో దయచేసి మీరు వాస్తవాన్ని గ్రహించండి అంతే. ఇక్కడ ఫొటోస్ పెట్టుకోకూడదు అనేది హైలెట్ అంతే.

యేసుక్రీస్తు నిజమైన ఫేస్. అసలు యేసుక్రీస్తు ఫోటో ఇండ్లలో పెట్టుకోవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో.

Vidio Credit's:- Video has-been copied from Youtube. thank you all of video authors copyright owners. Thanks to strange mysteries, ABC News, The Times of India and Pramod Zach jacob youtube channels.

Shocking Facts About Jesus True Face
---------------------------------------------------------------------
Subscribe:    / @bibleunknownfactstelugu  
--------------------------------------------------------------------
Facebook:   / bibleunknownfactstelugu  
-----------------------------------------------------------------------------------
twitter:   / bibleunknownfac  
-------------------------------------------------------------------------
#JesusRealPhoto, #BibleUnknownFactsTelugu, #benugudaniel