జాయిన్ my watsapp group Balu.G English
https://chat.whatsapp.com/IoqL3Af9064...
#HRA #DA #CPS #GPS #అమ్మఒడి #విద్యాకానుక #AP CABINET #APNEWS #sakshitv #balugenglish #how #apemployees
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే|12PRC|HRA|GPS|అమ్మ ఒడి|విద్యా కానుక|పోలీస్ రికరూట్మెంట్|
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు క్రొత్త DA ఉత్తర్వులు విడుదల#DA #12PRC #Pension
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త*
DA ఉత్తర్వులు విడుదల
ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు DA, G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేశారు. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ఇస్తారు. జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్ మరియు మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు. ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతం అవుతుంది.
12th PRC DA BASIC PAY , PAY REVISION COMMISSION, AP GOVT EMPLOYEES, PENSIONERS
• త్వరలో క్రొత్త PRC|16 వాయిదాల్లో DA,PRC బక...
#da #pension #apemployees #appensioners #cps #GPS #balugenglish #sakshitv #how #
Employees news updates
Promotions
Transfers
PRC
Pay Revision Commission
PRC fitment
PRC fixation
PRC announcement
PRC committee
PRC calculator
prc latest news 2023
AP Govt employees
PENSIONERS
Pensioners salaries
Retired employees
Employees salaries
AP employees
TS
PRC calculator
CPS
CPS abolition
OPS
GPS
DA
HRA
Incometax
IT
IT tax
Deductions
Gross
Interim relief
Pension
Basic pay
PRC recommendation
Ys
Jagan
KCR
BOTSA
Sajjala
NCB
Lokesh
KTR
HARISH RAO
YSR
TDP
JANASENA
Sakshi
Ap Latest news
Announcement
Notification
Recruitment
Entrace test
Entrance exam
Examination
Time table
🍁ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలక అంశాలకు ఆమోదం.
👉మొత్తం 63 అంశాలకు ఈ కేబినెట్ సమావేశం ఆమోదం.
♦️ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు,
♦️12వ PRC ఏర్పాటు
♦️కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు HRA 12% నుంచి 16% కి పెంపు,
♦️10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ
*♦️జగనన్న ఆణిముత్యాలు పథకం*,
♦️D.A పెoపు ఆమోదం
♦️ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి
♦️కొత్త మెడికల్ కాలేజీల్లో 706 పోస్టుల భర్తీకి,
♦️జగనన్న అమ్మ ఒడి జూన్ 28
♦️గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్లు,
♦️జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు
AP Cabinet - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయింది.
ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును జగవ్ సర్కార్ తీసుకొచ్చింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు కెబినెట్ అనుమతి ఇచ్చింది.
12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం - సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తెచ్చిన జగన్ సర్కార్
ధాన్యం బకాయిలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తెచ్చిన రూ.5 వేల కోట్ల రుణానికి ఏపీ కేబినెట్ ఆమోదం - ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ 2023 బిల్లును ఆమోదించిన కేబినెట్ - కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అనేక షరతులతో ఆమోదం - నూతన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో HRA 12 నుంచి 16 శాతంకు పెంపు - సాగు విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు ఆమోదం
►ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
►ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్ ఆమోదం
►కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం
►2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు
►గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం.
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
63 అంశాలకు కేబినెట్ ఆమోదం
12వ పీఆర్‌సీ అమలుకు కేబినెట్ ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుపై కేబినెట్ ఆమోదం
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం
6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
ఇందులో పోలీస్ బెటాలియన్ 3,920...
కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరి కొన్ని శాఖల్లో పోస్టులు
బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు ఆమోదం
కో -ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం
అగ్రి కల్చర్ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్ గ్రేడ్
కడప మానసిక వైద్య శాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం
సీతానగరం పీహెచ్‌సీ అప్ గ్రేడ్‌కు 23 పోస్టులకు ఆమోదం
పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్...
డయాలసిస్ యూనిట్‌కు 41 మెడికల్ ఆఫీసర్లకు ఆమోదం
476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు ఆమోదం
2014 జూన్ నుంచి వివిధ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న..
10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఆమోదం