YONO SBI Fixed deposit in Telugu

Опубликовано: 16 Май 2026
на канале: Jahnavi Raghava Singh
1,030
37

నమస్కారం! నా పేరె జాహ్నవి రాఘవ సింగ్. ఈ వీడియోలో, మీరు SBI యోనో యాప్ ద్వారా ఫిక్సడ్ డిపాజిట్ (FD) చేయడం ఎలా చేయాలో తెలుగులో తెలుసుకోండి. అన్ని స్టెప్స్ ను స్పష్టంగా వివరించాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.

మరిన్ని సమాచారానికి మరియు సందేహాల కోసం కామెంట్స్ లో చెప్పండి!

*Time Stamps:*
0:00 - ముందుమాట
0:30 - యోనో SBI లాగిన్ చేయడం
1:15 - ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ ఎంపిక చేయడం
2:00 - డిపాజిట్ సొమ్ము మరియు కాలపరిమితి
3:00 - FD ను కన్ఫర్మ్ చేయడం
3:20 - FD వివరాలు చూడటం


*Follow Me:*
Instagram: Jahnavi Raghava Singh Official
Facebook: Jahnavi Raghava Singh

*Hashtags:*

#YONOSBI #FixedDeposit #SBI #TeluguTutorial #SBIYONO #FixedDepositInTelugu #TeluguFinance #JahnaviRaghavaSingh #viral #viralvideo