Phonepe app లో home page లో ట్రాన్స్ఫర్ మనీ కింద To Bank / UPI ID మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ లో UPI ID ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కింద + సింబల్ సెలెక్ట్ చేసి బెనెఫిషరీ UPI ID ఎంటర్ చేసి Verify మీద క్లిక్ చేయాలి. తరవాత SAVE చేసి ఆ UPI ID కి ఎంత మనీ ట్రాన్స్ఫర్ చెయ్యాలో ఎంటర్ చేసి UPI PIN ఎంటర్ చేసి Pay చెయ్యాలి.
More Videos For You:
UPI Pin Problem PhonePe: • PhonePe Incorrect UPI Pin Problem In Telug...
UPI ID Deactivate: • UPI ID ఎలా Deactivate చేసుకోవాలి - Delete ...
Send Money On PhonePe: • Phonepe లో money ఎలా పంపాలి - How to Send ...
#appsandmoretelugu #phonepe