త్యాగరాజ స్వామి బృందావనం అర్చకులతో సంభాషణం 2012

Опубликовано: 12 Июль 2026
на канале: JAJISARMA KEESARA
44
0

మేము 2012 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానపు "దశవర్ష స్కీమ్ " లో పదవసారి తిరుమల వెళ్లినప్పుడు కొన్ని ముఖ్యమైన దక్షిణదేశపు ఆలయాలు సందర్శించాము.

అప్పుడు శ్రీ త్యాగరాజస్వామి జన్మస్థలి తిరువాయూరు ( తిరువయ్యూర్ ) కూడా దర్శించుకున్నాము.

ఆ సమయంలో శ్రీ త్యాగరాజ స్వామి బృందావనం అర్చకులు
శ్రీ రాజు శ్రీనివాసన్ గారితో సంభాషించడం జరిగింది.

ఇది ఆనాటిది.