ఈరోజు 12-5-2024 న హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లు, వాలంటీర్లకు శ్రీ శేశేట్టి సాయి రామ కృష్ణ, శ్రీమతి లావణ్య దంపతి కుమార్తె చి||శాన్విక జన్మదినం సందర్భంగా అల్పాహారం ఏర్పాటు చేసినారు. వీరికి మాష్టర్ గారి ఆశీస్సులు.
ఈరోజు ది. 12-5-2024 న WTT రాజమండ్రి హోమియో వైద్యాలయానికి వచ్చిన పేషెంట్లకు, వాలంటీర్లుకు అపూర్వ సాఫ్ట్వేర్ (USA) అధినేత శ్రీ A. నగేష్ గారు ఈరోజు భోజనములు ఏర్పాటు చేసినారు. వీరికి మాష్టర్ గారి ఆశీస్సులు.
Tiffin distribution కొరకు donation Rs. 2500 Meals distribution కొరకు Rs.5500 phone pay కానీ Google pay కానీ SESETTI LAKSHMI SUJATHA 7075924556 చేయవచ్చు వారి number