Naa menalludi kosam oka movie song....
సువ్వి కస్తూరి రంగా
సువ్వి కావేటి రంగా
సువ్వి రమాభిరామ సువ్విలాలి... //సువ్వి కస్తూరి//
హైలేసా... హయ్యా... హైలెస్సా హయ్య... // 2 //
అద్దమరేతిరి నిద్దురలోన
ముద్దుల కృష్ణుడు ఓ చెలియా // 2 //
నా వద్దకు వచ్చెను ఓ సఖియా... //సువ్వి కస్తూరి//
ఊహూ హయ్యా...ఊహూ హయ్యా
ఊహూ హయ్యా.. ఊహూ హయ్యా...
వంగి వంగి నను తొంగి చూచెను..
కొంగుపట్టుకుని లాగెనుగా...
వంగీ వంగి నను తొంగీ చూచెను,
కొంగుపట్టుకుని లాగెనుగా...
భల్ చ్చెంగున యమునకు సాగేనుగా...//సువ్వి కస్తూరి//
అల్లావనమున కొలలుగా ఉన్న గొల్లభామలను జూచితిని...నే గొల్లభామనై ఆడితిని..
నే గొల్లాభామనై ఆడితిని. //సువ్వి కస్తూరి //
సువ్వీ ఆహూం .... సువ్వి ఆహూం...
నిద్దురలేచి అద్దము జూడ
ముద్దుల ముద్దర ఓ చెలియా.....ఆ..... // 2 //
హబ్బ అద్దినట్టుందే ఓ సఖియా... // సువ్వి కస్తూరి //
సువ్వీ ఆహూం .... సువ్వి ఆహూం...
సువ్వి ఆహూం ... సువ్వి ఆహూం...