అన్న కష్టార్జితం నుండి చెల్లికి ఆస్తి ఇస్తే. షర్మిల ఆయన్నే బజారుకు ఈడుస్తోంది రాచమల్లు శివప్రసాద్

Опубликовано: 14 Июль 2026
на канале: Universal Entertainments
10
0

అన్న కష్టార్జితం నుండి చెల్లికి ఆస్తి ఇస్తే...నేడు షర్మిలమ్మ ఆయన్నే బజారుకు ఈడుస్తోంది.
జగన్‌ గారి ఆస్తి కోసం కోర్టుకు వెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారు,జగన్‌ కోర్టుకు కాదు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వెళ్ళారు.ఈడీ కి అటాచ్ చేసిన ఆస్తులను జగన్‌ గారికి తెలియకుండా బదలాయించే ప్రయత్నం షర్మిలమ్మ చేసారు.దీనివల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది.కనుకనే చెల్లికి రాసి ఇచ్చిన ఎంవోయూను రద్దు చేయమని జగన్‌ కోరారు,తనది కాని ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి అయ్యుండి కూడా నీచానికి దిగజారుతోంది షర్మిళ.తల జగన్‌మోహన్‌ రెడ్డిది, కత్తి షర్మిలమ్మ, చేయి మాత్రం నారా చంద్రబాబు నాయుడు సరస్వతి పవర్ ఇండస్ట్రీ విషయంలో షర్మిలమ్మ పచ్చి అబద్ధాలు చెప్తుంది.జగన్‌ను అంతం చేయాలనే లక్ష్యం షర్మిలమ్మది.

-రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి

#SadistChandraBabu