తిరుమల లడ్డూపై ప్రమాణానికి నేను సిద్ధమని సవాల్ చేస్తే.YVసుబ్బారెడ్డి పారిపోయారు.నెయ్యిని మార్కెట్ ధర

Опубликовано: 12 Июль 2026
на канале: Universal Entertainments
11
2

బాబాయి హత్య కేసులో జగన్ రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ కోరలేదు. సీబీఐ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొడుతున్నారు. తిరుమల లడ్డూపై ప్రమాణానికి నేను సిద్ధమని సవాల్ చేస్తే.. వైవీ సుబ్బారెడ్డి పారిపోయారు. నెయ్యిని మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువ ధరకు ఇచ్చారు. సిట్ లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. వైసీపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. రాజకీయాలు కాదు కావాల్సింది.