పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది చదువు మాత్రమే.
కేవలం పిల్లల చదువు మాత్రమే పేదల తలరాతను మార్చగలదని బలంగా నమ్మి.. గత ఐదేళ్లు ఆ దిశగా అడుగులు వేసిన వైయస్ జగన్ గారు
పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
#ChildrensDay
#YSJaganForQualityEducation