రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.

Опубликовано: 13 Июль 2026
на канале: YSR Congress Party
3,737
300

రెడ్‌బుక్‌ రాజ్యాంగమే నడుస్తోంది పోలీసులే ఇక్కడ ముద్దాయిలు ఒంటరిగా ఇంట్లో ఉన్న గౌతంరెడ్డిగారి భార్య భయంతో పానిక్‌ అయి ఉంటే దానికి ఎవరు బాధ్యులు?
రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.

-రాయన భాగ్యలక్ష్మి గారు, విజయవాడ మేయర్

#APisNotinSafeHands
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu