ఆస్తమా (Asthma) యొక్క లక్షణాలు, కారణాలు, నిర్ధారణ, చికిత్స | పల్మనాలజిస్ట్ | KIMS Hospitals, Kurnool

Опубликовано: 14 Июль 2026
на канале: KIMS Hospitals Kurnool
185
2

ఆస్తమా అనేది శ్వాస వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక వాపు. ఇది ఊపిరితిత్తులలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది మరియు శ్వాస మార్గాలను బిగుసుకుపోయేలా చేస్తుంది. దీని వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతీలో శబ్దం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ వీడియోలో, డాక్టర్ చలమయ్య గారు ఆస్తమా యొక్క లక్షణాలు, కారణాలు, నిర్ధారణ, చికిత్స గురించి వివరిస్తారు. ఆస్తమా నివారించడానికి మార్గాల గురించి కూడా చర్చిస్తారు.

By Dr. Potti Venkata Chalamaiah,
Consultant Pulmonologist,
KIMS Hospitals, Kurnool.

To book an appointment, call +91 88973 14141
or Visit https://www.kimshospitals.com/kurnool...

Subscribe to this channel for more updates    / @kimshospitalskurnool  

Get Connected Here:
==================
Facebook:   / kimshospitals  
Twitter:   / kimshospitals  
Instagram:   / kimshospitals  

#kimshospitalskurnool #asthma #lunghealth #asthmaawareness #breathingdifficulties #lungdisease #respiratoryhealth #doctor #pulmonologist #healthcare #kurnool