ఊపిరితిత్తుల ఆరోగ్యం: సిఓపిడి (Chronic Obstructive Pulmonary Disease) గురించి తెలుసుకుందాం

Опубликовано: 01 Июль 2026
на канале: KIMS Hospitals Kurnool
51
1

సి ఓ పి డి అంటే Chronic Obstructive Pulmonary Disease (COPD). ఇది ఊపిరితిత్తులకు దీర్ఘకాలిక నష్టం కలిగించే ఒక వ్యాధి. ఈ వ్యాధి వల్ల శ్వాస తీసుకోవడం కష్టతరం అవుతుంది మరియు ఊపిరితిత్తులలో పుండ్లు, శ్లేష్మం పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
ఈ వీడియోలో, డాక్టర్ చలమయ్య గారు COPD యొక్క లక్షణాలు, కారణాలు, నిర్ధారణ, చికిత్స గురించి వివరిస్తారు. COPD నివారించడానికి మార్గాల గురించి కూడా చర్చిస్తారు.

By Dr. Potti Venkata Chalamaiah,
Consultant Pulmonologist,
KIMS Hospitals, Kurnool.

To book an appointment, call +91 88973 14141
or Visit https://www.kimshospitals.com/kurnool...

Subscribe to this channel for more updates    / @kimshospitalskurnool  

Get Connected Here:
==================
Facebook:   / kimshospitals  
Twitter:   / kimshospitals  
Instagram:   / kimshospitals  

#kimshospitalskurnool #lunghealth #COPDawareness #chronicillness #lungdisease #respiratoryhealth #doctor #pulmonologist #healthcare #kurnool